Home ఆరోగ్యం జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే… వారి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌మ‌న్వయం పెంపొందాలంటే.. శృంగారంలో తృప్తిలోఉండాలి. సెక్స్ తృప్తి ఎక్కువ‌గా ఉంటేనే ఇవ‌న్నీ సాఫీగా, సంసారంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ట‌. దంప‌తుల మ‌ధ్య‌ రోజువారీ పనుల్లో ఏర్పడే చికాకు, ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం చేసే జాగింగ్ కంటే వెయ్యి రెట్లు సెక్స్ ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే శృంగార‌ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏవిధ‌మైన‌ ఆహారం తీసుకోవాలనేది తెలుసుకుంటే… అలసిపోయిన దేహానికి, మనసుకు ఆహ్లాదాన్ని సంపాదించుకోవచ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..


* సెక్స్‌కు ముందు తీసుకునే ఆహారంలో పచ్చికూరలు, చేదు, వగరుగా ఉండే వాటిని తీసుకోవడం కంటే స్వీట్స్ తీసుకోవడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. తీపి పదార్థాలను తీసుకోవడం ద్వారా భాగస్వామితో సంభోగం మధురంగా ఉంటుంది.


* ఇక శృంగారానికి ముందు బాదం పాలు తీసుకోవడం ద్వారా శక్తి లభిస్తుంది. అర‌టి పండును కూడా సెక్స్‌కు ముందు తీసుకోవచ్చు. వీటిలోని అమినో యాసిడ్స్.. లిబిడోను మెరుగుపరుస్తుంది.


* ఇంకా వీటితో పాటు చాక్లెట్ తినడం, పుచ్చ‌కాయ‌, దానిమ్మ, ఆక్రోట్, తేనెను తీసుకుంటే సెక్స్ స్టామినా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Related Articles

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని...

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే...

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే!...

ఒళ్లంతా థ్రిల్లింత.. ఒక్క కౌగిలింత

కౌగిలింత.. మ‌న‌సుకు థ్రిల్‌. ఇంకా చెప్పాలంటే అదో అంద‌మైన ఫీల్‌.క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే...