Home ఆరోగ్యం సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే చాలు త్వ‌ర‌గా మూడ్ వ‌చ్చేస్తుంది. అదే మ‌హిళ‌లు అయితే పూర్తిగా వ్య‌తిరేకం. వీరి దృష్టిలో సెక్స్ అంటే రొమాన్స్ మ‌రియు మాన‌సిక అనుబంధాలు అన్నీ క‌లిసి ఉంటాయి. ఎంతో క‌ష్ట‌ప‌డితేనే గాని మీరు మీ పార్ట‌న‌ర్‌ను ఉద్రేక‌ప‌ర‌చ‌లేరు. ర‌తిలో మీరు త్వ‌ర‌గా క్ల‌యిమాక్స్‌కు చేరుకుంటారు. మ‌రి ఈ ప‌రిస్థితిని అధిక‌మించాలంటే.. మీరు మీ మ‌హిళ‌ల‌ను పూర్తిస్థాయిలో ఆనంద‌ప‌ర‌చాలంటే ఏమి చేయాలంటే.. క్ల‌యిమాక్స్ కు చేరుకోకుండా కొన్ని టిప్స్‌ను పాటించాలి. అప్పుడే సెక్స్ సుఖాన్ని మీరు ఆస్వాదించ‌గ‌లుగుతారు. అవేంటో ఓ సారి చూద్దామా..


1. ఎక్కువ సార్లు : స‌ంబోగంలో ఎక్కువ‌సార్లు క‌లిస్తే క్ల‌యిమాక్స్‌కు చేరేందుకు రెండోసారి లేదా మూడోసారికి మ‌రింతె ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంది. ఫ‌స్ట్ టైం మాత్రం మీ మ‌హిళ‌ను నిరాశ‌ప‌ర‌చాల్సిందే.. మీకు ఉన్న ఇంట్ర‌స్ట్‌ను బ‌ట్టి, ఆరోగ్యం బ‌ట్టి రోజుకి రెండు లేదా మూడు సార్లు ర‌తిలో పాల్గొన‌వచ్చు.


2. ఫోర్‌ప్లే అధికంగా చేయాలి. : మీ మ‌హిళ‌ల పూర్తిస్థాయిలో మూడ్‌లోకి వ‌చ్చేసింద‌నుకుంటే ఇక పోర్‌ప్లే ఆపేయండి.త‌క్ష‌ణ‌మే ర‌తి మొద‌లు పెట్టి క్ల‌యిమాక్స్‌కు చేరేంత‌వ‌ర‌కు ఆనందించండి. ఆ అనుభూతిని పొందండి.


3. అసుర‌క్షిత క్రీడ : నిరోధ్ వంటి సాధ‌నాలు ఉప‌యోగించ‌కుండా సెక్స్ చేయ‌కూడ‌దు. అవి తొడుగుగా వేసుకుంటే స్ప‌ర్శ త‌గ‌ల‌దు కాబ‌ట్టి ఎక్కువ సేపు ర‌తి క్రీడ‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. త్వ‌ర‌గా స్క‌ల‌నం కాదు. కండోమ్ పెట్టుకుంటే ఆ సుఖం వేరు. ఎక్కువ‌సేపు చేసే అవ‌కాశం ఉంటుంది.


4. వేగం : ర‌తి స‌మ‌యంలో అంగ ప్ర‌వేశం ఎంత స్పీడ్ గా చేస్తే అంత స్టామినా ఉంద‌ని అర్ధం. దానిని బ‌ట్టే మీ స్క‌ల‌నం అయ్యే స‌మ‌యం కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. శృంగార స‌మ‌యం ఎక్కువ‌గా బెడ్‌మీద గ‌డ‌పాలంటే వేగం త‌గ్గించి మెల్ల‌గా చేయాలి. ఆనందం ఎక్కువ సేపు చేశామ‌నే సంతోషం ఉంటుంది.


5. నియంత్రణ : సెక్స్‌లో నియంత్ర‌ణ ముఖ్యం. మీకు స్క‌ల‌నం అయిపోతుంది అనే ద‌శ‌కు వ‌చ్చేస‌రికి కొన్ని సెక‌న్ల‌పాటు ఆపేయాలి. నియంత్రించుకోవాలి. దీంతో మ‌ళ్లీ కొంచెం సేపు ర‌తి కొన‌సాగించ‌వ‌చ్చు. నియంత్ర‌ణ అనేది క్లయిమాక్స్ కు త్వ‌ర‌గా చేరుకోకుండా ఉండ‌డ‌మే ప్ర‌ధానం. ఈ విధానాల‌ను ఆచ‌రించడం వ‌ల్ల త్వ‌ర‌గా ఔట్ అవ‌కుండా ర‌తి క్రీడ‌ను ఆస్వాదించండి.

Related Articles

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని...

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే… వారి...

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే!...

ఒళ్లంతా థ్రిల్లింత.. ఒక్క కౌగిలింత

కౌగిలింత.. మ‌న‌సుకు థ్రిల్‌. ఇంకా చెప్పాలంటే అదో అంద‌మైన ఫీల్‌.క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే...