Home ఆరోగ్యం బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే! ఈ త‌ర‌హా ఆలోచ‌న.. ఆత్మవిశ్వాసం పెంచుతుంది.ఇదిఅన్ని విషయాల్లోనూ మనకు ఉపయోగపడకపోయినా..ప‌డ‌కింట మాత్రం కచ్ఛితంగా ఉపయోగ పడుతుంది.ఎందుకంటే పురుషుల్లో ఏర్పడే సెక్స్‌ సమస్యలు చాలావరకు మానసిక సంబంధ‌మైన‌వే అన్న‌ది పరిశోధనల్లో వెల్లడైన వాస్త‌వం.

క‌నుక శృంగార సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగితే అది కూడా.. ఒకందుకు మంచేన‌ట! బీర్‌ తాగడం వల్ల మానసికంగా ఉత్తేజితమవడమే కాకుండా సెక్స్‌ సామర్థ్యం కూడా పెరుగుతుందని లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ప్రముఖ సెక్స్‌ స్పెషలిస్టు డాక్టర్‌ కాట్‌ వాన్‌ కిర్క్‌ వెల్లడించారు.మన పొట్టలో ఉన్న విటమిన్లు, ఖనిజ లవణాల వల్ల శరీరం చురుగ్గా కదలలేదని, బీరు తాగితే వాటి ప్రభావం కొంతవరకూ తగ్గుతుందని తెలిపారు.

‘సెక్స్‌కు ముందు డార్క్‌ బీర్‌లు తాగడం వల్ల దానిలో ఉండే ఐరన్‌.. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దాని వల్ల శరీర భాగాలు ఉత్తేజితమై మంచి మూడ్‌లోకి వెళ్తార’ని తెలిపారామె!

Related Articles

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని...

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే...

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే… వారి...

ఒళ్లంతా థ్రిల్లింత.. ఒక్క కౌగిలింత

కౌగిలింత.. మ‌న‌సుకు థ్రిల్‌. ఇంకా చెప్పాలంటే అదో అంద‌మైన ఫీల్‌.క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే...