తెలుగు స్పెషల్

చనిపోవడానికి గ‌ది దొరికే హాస్ట‌ల్‌

జీవితం ఒక్క‌టే.. అదీ జీవించేందుకే. కానీ వార‌ణాసిలో ఉన్న ముక్తి భ‌వ‌న్ లో మ‌ర‌ణించేందుకు సిద్ధంగా ఉన్న‌వారికి మాత్ర‌మే గ‌ది దొరుకుతుంది. అవ‌సాన ద‌శ‌లో ఉన్న‌వారికి మాత్ర‌మే ఆశ్ర‌యం ఇస్తోందీ భ‌వ‌నం.సాధార‌ణంగా ఎక్క‌డైనా ఏ హాస్ట‌ల్ లోనైనా / హోట‌లోలైనా గ‌ది తీసుకుంటే ఎన్నాళ్లుంటారు అని అడుగుతారు.కానీ ఇక్క‌డ ప‌ద్ధ‌తి కాస్త విచిత్రం. ముక్తిభ‌వ‌న్‌లో గ‌ది తీసుకున్న త‌రువాత రెండు వారాల్లోగా ఆ వ్య‌క్తి మ‌ర‌ణించాలి.

అలా కాక‌పోతే ఆ గ‌దిని ఖాళీ చేయించి మ‌రొక‌రికి ఇచ్చేస్తారు.అలా అని ఆత్మ‌హ‌త్య‌లు, కారుణ్య మ‌ర‌ణాలు (మెర్సీకిల్లింగ్‌) వంటివి ఉండ‌విక్క‌డ‌. జీవిత చ‌ర‌మాంకానికి చేరుకుని, ప్ర‌శాంతంగా త‌నువు చాలించాల‌నుకునే వారే ఇక్క‌డ గ‌ది తీసుకుంటారు.ఆరోగ్యంగా ఉన్న వృద్ధుల‌కు గ‌దిని ఇవ్వ‌రు. మొత్తం ఇక్క‌డ ప‌న్నెండు గ‌దులుంటాయి. ఓ చిన్న గుడి, పూజారీ ఉంటారు.బంధువులు, స‌న్నిహితులు లేనివారు ఇక్క‌డికి ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ముక్తిభ‌వ‌న్ హాస్ట‌ల్ మేనేజ‌ర్ భైర‌వ్‌నాథ్ శుక్లా అక్క‌డ మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తుంటారు.

ఆయ‌న 44 సంవ‌త్స‌రాలుగా అక్క‌డ ప‌నిచేస్తున్నారు. వారి కుటుంబం సైతం ముక్తిభ‌వ‌న్ కాంపౌండ్లో ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటోంది.ఏటా వేల‌మంది ఇక్క‌డికి వ‌స్తుంటారు. చ‌లికాలం క‌న్నా వేస‌విలో ఇక్క‌డికి వ‌చ్చే వారి సంఖ్య త‌క్కువ‌. ఇక్క‌డ మ‌ర‌ణించిన వారి అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించిన సంస్కారాలను నిర్వ‌హించే వారు అందుబాటులో ఉంటారు.ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ముక్తిభ‌వ‌న్లో క‌నిపించే దృశ్యాలు మ‌నిషి అంతిమ‌ద‌శ‌లోని జీవ‌న చిత్రాన్ని క‌ళ్ల‌కు క‌డ‌తాయి. జీవితంలోని చివ‌రిమ‌జిలీని ఆమోదించితీరాల్సిన అనివార్య‌త‌ని చాటుతాయి.

tadmin

Recent Posts

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని చూసి అంటుంటారు. అన్నం…

2 years ago

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే చాలు త్వ‌ర‌గా మూడ్…

2 years ago

వీడియో: ఆర్టీసీ బస్సు పైభాగం పైకి లేచింది.. కానీ డ్రైవర్

మరోవైపు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ…

2 years ago

పెళ్లికి వాస్త‌వంగా ఉండాల్సిన వ‌య‌సెంతో తెలుసా ..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివాహ‌బంధం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది కూడా. వివాహం అంటే కేవ‌లం శారీర‌క తోడు…

2 years ago

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే... వారి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం,…

2 years ago

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే! ఈ త‌ర‌హా ఆలోచ‌న..…

2 years ago