ఇతరులు

పెళ్లికి వాస్త‌వంగా ఉండాల్సిన వ‌య‌సెంతో తెలుసా ..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివాహ‌బంధం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది కూడా. వివాహం అంటే కేవ‌లం శారీర‌క తోడు కోస‌మే కాదు.. జీవితాంతం తోడునీడ‌గా,, క‌ష్ట‌సుఖాల్లో పాలు పంచుకోవ‌డంలో సాయ‌ప‌డుతుంది. ఒడిదుడుకుల‌కు ఒక‌రికి ఒక‌రు స‌హాయప‌డ‌తారు. కానీ ఈ వివాహం ఒక నిర్ణీత వ‌య‌సులో చేసుకుంటేనే జీవితం సార్థ‌క‌మ‌వుతుంది. ఎంతో అన్యోన్య‌త‌తో పాటు చాలా ఎక్కువ కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలాసాఫీగా సంసార నావ ఒడ్డుకు చేరుతుంది.


అయితే ఈరోజుల్లో అతి చిన్న వ‌య‌సుల్లో ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవ‌డం, చిన్న చిన్న కార‌ణాల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి త‌మ వైవాహిక జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ పొర‌పాటుకు అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిలో అత్యంత ముఖ్య‌మైన‌ది వ‌య‌సు. స‌రైన స‌మ‌యంలో పెళ్లి చేసుకుంటే ఎక్కువ‌కాలం సుఖమ‌యంగా జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. అలాకాకుండా ఎటూకాని వ‌య‌సులో అంటే ముందుగానో లేక లేటు వ‌య‌సులోనే పెళ్లి చేసుకుంటే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వివాహ బంధంపై అవి చూపుతాయి. అయితే ఆ వ‌య‌సు ఎంత ఉండాలో తెలుసుకుందామా..


దేశంలో ఎనిమిదేళ్ల ఏళ్ల పాటు నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం 28-32 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న‌వారు వివాహం చేసుకుంటే చాలా చ‌క్క‌గా, జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకోవ‌చ్చ‌ట‌. ఈ వ‌య‌సులో ఉన్నపురుషులు, స్త్రీలు చాలా ప‌రిణితి చెంది ఉంటార‌ట‌. ఈ ప‌రిణితి వ‌ల్ల జీవితంలో ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదురైనా త‌ట్టుకుని నిల‌బ‌డే మ‌న‌స్త‌త్వం ఏర్ప‌డుతుంద‌ట‌. వైవాహిక జీవితానికి ఇబ్బందులు లేకుండా స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే ధీమా వ‌స్తుంద‌ని 28-32 ఏళ్ల వ‌య‌సు వివాహానికి స‌రైన స‌మ‌యం అని ప‌రిశోధ‌న‌లో తెలియ‌జేశారు. సో.. మీరు కూడా ఈ వ‌య‌సులోనే పెళ్లి చేసుకుని జీవితం ఎంజాయ్ చేయండి.

tadmin

Recent Posts

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని చూసి అంటుంటారు. అన్నం…

10 months ago

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే చాలు త్వ‌ర‌గా మూడ్…

10 months ago

వీడియో: ఆర్టీసీ బస్సు పైభాగం పైకి లేచింది.. కానీ డ్రైవర్

మరోవైపు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ…

10 months ago

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే... వారి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం,…

10 months ago

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే! ఈ త‌ర‌హా ఆలోచ‌న..…

11 months ago

ఒళ్లంతా థ్రిల్లింత.. ఒక్క కౌగిలింత

కౌగిలింత.. మ‌న‌సుకు థ్రిల్‌. ఇంకా చెప్పాలంటే అదో అంద‌మైన ఫీల్‌.క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే సరైన సంకేతం.ఉరుకులు, పరుగుల…

11 months ago