ఆరోగ్యం

ఒళ్లంతా థ్రిల్లింత.. ఒక్క కౌగిలింత

కౌగిలింత.. మ‌న‌సుకు థ్రిల్‌. ఇంకా చెప్పాలంటే అదో అంద‌మైన ఫీల్‌.క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే సరైన సంకేతం.ఉరుకులు, పరుగుల నేటి జీవితంలో భాగస్వామితో దృఢమైన అనుబంధం నెలకొల్పుకోవాలంటే కౌగిలింతను మించిన మార్గం మరొకటి లేదు.అంతేకాదు చ‌క్కిలిగిలిపెట్టే కౌగిలింతల వల్ల ఎన్నో లాభాలున్నాయని ఇటీవల పరిశోధనల్లో సైతం వెల్లడైంది. ఒక్క కౌగిలింత జీవిత భాగ స్వామికి మ‌న‌పై ఉన్న దృక్పథాన్ని మారుస్తుందట! అంతేకాకుండా కౌగిలింతల వల్ల ఏడు ముఖ్యమైన లాభాలు ఉన్నాయట! అవేంటో తెల్సుకుందాం రండి!


1) మీరు మీ జీవిత భాగస్వామిని కౌగిలించుకున్న వెంటనే ఆమె/అతని శరీరంలో ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది.అది మనిషి మూడ్‌ మీద ప్రభావం చూపుతుంది కోపం, ఒంటరిగా ఉన్నామనే భావన తగ్గించడానికి ఆక్సిటోసిన్‌ ఉపయోగపడుతుంది.
2) రోజులో ఎక్కువ సార్లు కౌగిలించుకోవడం వల్ల సెరిటోనిన్‌ విడుదలవుతుంది. ఇది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
3) ఒక్క కౌగిలింత మీ ఇద్దరిలోనూ బ్లడ్‌ప్రెజర్‌, ఒత్తిడినీ తగ్గిస్తుందని న్యూయార్క్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధన వెల్లడించింది.
4) ఇప్పటివరకు చెప్పుకున్నట్టు కౌగిలింత ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రోజుకోసారి కౌగిలించుకుంటే వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం తగ్గుతుందట!


5) శృంగారానికి తొలి మెట్టు కౌగిలింతే! దీనివల్ల విడుదలయ్యే హార్మోన్లు శరీరాన్ని శృంగారానికి సిద్ధం చేస్తాయట!
6) క్షమించమని మీ జీవిత భాగస్వామిని అడగడానికి అహం అడ్డు వచ్చినపుడు… కౌగిలింతనే ఆశ్రయించడం ఉత్త‌మోత్త‌మం.
7) కౌగిలింత మన భాగస్వామికి ధైర్యాన్ని..నేనున్నానన్న భరోసా ఇస్తుంది.కనుక భాగస్వామిని రోజూ వీలైనన్ని సార్లు కౌగిలించుకుని మీ వివాహ బంధాన్ని పటిష్టపరచుకోండి.

tadmin

Recent Posts

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని చూసి అంటుంటారు. అన్నం…

10 months ago

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే చాలు త్వ‌ర‌గా మూడ్…

10 months ago

వీడియో: ఆర్టీసీ బస్సు పైభాగం పైకి లేచింది.. కానీ డ్రైవర్

మరోవైపు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ…

10 months ago

పెళ్లికి వాస్త‌వంగా ఉండాల్సిన వ‌య‌సెంతో తెలుసా ..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివాహ‌బంధం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది కూడా. వివాహం అంటే కేవ‌లం శారీర‌క తోడు…

10 months ago

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే... వారి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం,…

10 months ago

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే! ఈ త‌ర‌హా ఆలోచ‌న..…

11 months ago