ప్రతి ఒక్కరి జీవితంలో వివాహబంధం చాలా ముఖ్యమైనది. చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది కూడా. వివాహం అంటే కేవలం శారీరక తోడు కోసమే కాదు.. జీవితాంతం తోడునీడగా,, కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో సాయపడుతుంది....