తెలంగాణ తాజా2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2029 నాటికి రాష్ట్రంలో 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.