తెలంగాణ తాజామూసాపేట ట్రక్ పార్క్ భూమి వేలంపై హైకోర్టులో వాదనలు పూర్తి; వేలం యథాతథమన్న HMDA కూకట్పల్లి మూసాపేటలోని HUDA ట్రక్ పార్క్ భూమి ఈ-వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు రిజర్వ్ చేసింది.