సాంకేతికం తాజా350 కోట్ల రికార్డులు బహిర్గతం: పాస్వర్డ్లు, గుర్తింపు వివరాలు లీక్; ఇలా జాగ్రత్తపడండి
రెండు బహిర్గత డేటాబేస్లలో మొత్తం సుమారు 350 కోట్ల రికార్డులు బయటపడినట్లు భద్రతా పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఈమెయిల్స్, పాస్వర్డ్లు, గుర్తింపు సంఖ్యలు ఉన్నాయి.