జాతీయం తాజాఐదేళ్లలో బెంగాల్ రోడ్లకు రూ.లక్ష కోట్లు: కోలాఘాట్లో గడ్కరీ ప్రకటన పశ్చిమ బెంగాల్లో రోడ్లు, హైవేలు, వంతెనల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.