తెలంగాణ తాజాపల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో ప్రభుత్వం పొరపాటు చేసింది: మంత్రి కోమటిరెడ్డి
ఏపీ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం పొరపాటు చేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంగీకరించారు.