తెలంగాణ తాజాకాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవం: 408 బంగారు పతకాలు, 91 పీహెచ్డీలు కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవంలో 408 బంగారు పతకాలు, 91 మందికి పీహెచ్డీ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు.