తెలంగాణ తాజాగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా: మీ పేరు ఉందో లేదో ఇప్పుడే చూసుకోండి
గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకునేందుకు GHMC పరిధిలో నవంబర్ 28, 29, డిసెంబర్ 5 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు.