జాతీయం తాజాశరద్ పవార్‌కు అస్వస్థత: ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిక, పరిస్థితి నిలకడగా ఎన్సీపీ (ఎస్పీ) అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ డీహైడ్రేషన్ లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.