సినిమా తాజాఓవర్సీస్లో మెరుస్తున్న ‘ఆకాశంలో ఒక తార’: దుల్కర్ సినిమాకు పెరుగుతున్న ఆదరణ దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' ఓవర్సీస్లో స్థిరంగా రాణిస్తోంది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో అమెరికాలో స్క్రీన్లు పెరిగాయి.