సినిమా తాజా‘జనవరి 12 విడుదల’ బ్లాక్బస్టర్ ఖాయం: జీవీ ప్రకాష్; సగం నేపథ్య సంగీతం పూర్తి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'జనవరి 12 విడుదల' చిత్రానికి సగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తయిందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు.