అంతర్జాతీయం తాజావ్యూహాత్మక అణ్వాయుధాల మోహరింపు విస్తరించాలి: కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియా వ్యూహాత్మక అణ్వాయుధాలను వివిధ రంగాల్లో మోహరించాలని, దేశ అణు హోదాను నిరాకరించే ప్రయత్నాలు బహిరంగ యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు.