అంతర్జాతీయం తాజాఇండోనేసియా అక్రమ బంగారు గనిలో వరద: 13 మంది మృతి, మరో 13 మంది గల్లంతు ఇండోనేసియా పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని పోంగ్కోర్ ప్రాంతంలో అక్రమ బంగారు గనిలో వరద నీరు చేరి కనీసం 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.