సాంకేతికం తాజాదేశీయ AI మోడల్ ‘చారియట్-1’ విడుదల: తెలుగు సహా 10 భారతీయ భాషల్లో వాయిస్
IndiaAI మిషన్ కింద భారత్‌లోనే మొదటి నుంచి శిక్షణ పొందిన చారియట్-1 లార్జ్ లాంగ్వేజ్ మోడల్, టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్స్‌ను కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ న్యూఢిల్లీలో విడుదల…