ఆంధ్రప్రదేశ్ తాజాఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్: రాజమహేంద్రవరంలో 56.84 శాతం ఆంధ్రప్రదేశ్లో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు నవంబర్ 26న పోలింగ్ జరిగింది. రాజమహేంద్రవరం కార్పొరేషన్లో 56.84 శాతం ఓటింగ్ నమోదైంది.