ఆంధ్రప్రదేశ్ తాజాఏపీ పంచాయతీ ఎన్నికలు తొలి విడత: ప్రకాశం, మార్కాపురంలో 80 శాతానికి పైగా పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటర్లు ఓటు వేశారు.