సాంకేతికం తాజావాట్సాప్, టెలిగ్రామ్‌కు సిమ్ బైండింగ్: డిసెంబర్ 31 గడువు, మీరు తెలుసుకోవాల్సింది ఇదే
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఫోన్లో ఉన్న సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలన్న టెలికాం శాఖ నిబంధనకు డిసెంబర్ 31 గడువు సమీపిస్తోంది.