అంతర్జాతీయం తాజాబ్యాంకాక్లో చమురు డిపోలో భారీ పేలుడు: ఆకాశాన్ని కమ్మేసిన పొగ
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ తూర్పు ప్రాంతంలోని బాంగ్చాక్ చమురు డిపోలో గురువారం పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.