ఆంధ్రప్రదేశ్ తాజాతిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం: టీటీడీ చరిత్రలో రికార్డు చెన్నైకి చెందిన జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు.