క్రీడలు తాజాసయ్యద్ మోదీ బ్యాడ్మింటన్: క్వార్టర్స్‌లో ట్రీసా-గాయత్రి, తన్వి, ఉన్నతి
లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ సునాయాసంగా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.