బిజినెస్ తాజా2027 తొలి అర్ధభాగంలో బంగారం, వెండిపై ఒత్తిడి: నిపుణుల అంచనాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో 2027 తొలి ఆరు నెలల్లో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.