బిజినెస్ తాజాచంద్రశేఖరన్ పునర్నియామకంపై కోర్టుకెక్కిన టాటా ట్రస్టులు: రూ.65 కోట్ల నష్టపరిహారం డిమాండ్
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ నోయెల్ టాటా నేతృత్వంలోని రెండు టాటా ట్రస్టులు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి.