క్రీడలు తాజాఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: సెమీస్‌లో మలేషియాతో భారత మహిళల పోరు భోపాల్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లూ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, సెమీఫైనల్లో మలేషియాతో తలపడుతోంది.