బిజినెస్ తాజాలండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను దాటిన NSE: మార్కెట్ విలువలో ప్రపంచంలో మూడో స్థానం మార్కెట్ విలువలో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను అధిగమించి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా నిలిచింది.