తెలంగాణ తాజారైతుల పరిస్థితి మెరుగైందన్న సీఎం రేవంత్; కౌలు రైతుల కమిటీ నివేదిక భిన్న చిత్రం
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ చర్యలతో రైతుల పరిస్థితి మెరుగైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే రోజు కౌలు రైతుల సంఘం విడుదల చేసిన నివేదిక భిన్నమైన పరిస్థితిని చూపింది.