ఆరోగ్యం తాజాబీటింగ్ హార్ట్ బైపాస్‌తో డయాలసిస్ ముప్పు తక్కువ: హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ అధ్యయనానికి అంతర్జాతీయ అవార్డు
హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ బృందం 17,520 మంది బైపాస్ రోగులపై చేసిన అధ్యయనానికి న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కరోనరీ కాంగ్రెస్ (ICC 2026)లో అవార్డు లభించింది.