క్రీడలు తాజాముస్తాక్ అలీ ట్రోఫీ: ఒడిశాపై హైదరాబాద్ విజయం, హిమతేజ అజేయ 81; అయినా నాకౌట్‌కు దూరం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఒడిశాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయినా గ్రూప్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుని సూపర్ లీగ్‌కు దూరమైంది.