ఆరోగ్యం తాజాలక్షణాలు లేకుండానే ప్రోస్టేట్ క్యాన్సర్: 50 దాటిన పురుషులు PSA పరీక్షపై వైద్యులతో మాట్లాడాలి
నవంబర్ పురుషుల ఆరోగ్య అవగాహన మాసం సందర్భంగా, ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే రావచ్చని హైదరాబాద్ కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. క్రమం తప్పని స్క్రీనింగ్ ప్రాధాన్యాన్ని…