తెలంగాణ తాజానవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్: కరీంనగర్లో కేటీఆర్ సభ, 11 రోజుల కార్యక్రమాలు కేసీఆర్ 2009 నిరాహార దీక్షకు 17 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.