సాంకేతికం తాజాహైదరాబాద్లో తొలి యాపిల్ స్టోర్: డిసెంబర్ 10న కూకట్పల్లిలో ప్రారంభం హైదరాబాద్లో యాపిల్ సంస్థ తొలి అధికారిక రిటైల్ స్టోర్ 'Apple Kukatpally' డిసెంబర్ 10న ప్రారంభం కానుంది. ఇది దేశంలో యాపిల్ ఏడో స్టోర్.