జాతీయం తాజాఐఆర్సీటీసీ హోటళ్ల కేసు: లాలూ కుటుంబంపై అభియోగాల నమోదును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
ఐఆర్సీటీసీ హోటళ్ల లీజు కేసులో అవినీతి, కుట్ర, మోసం అభియోగాల నమోదును సవాల్ చేస్తూ లాలూ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.