ఆంధ్రప్రదేశ్ తాజాటీడీపీ ఆస్తులు రూ.526 కోట్లకు; వార్షికాదాయం మాత్రం రూ.90.64 కోట్లకు తగ్గుదల
ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదిక ప్రకారం టీడీపీ ఆస్తులు రూ.526 కోట్లకు చేరగా, వార్షికాదాయం గత ఏడాది రూ.228.31 కోట్ల నుంచి రూ.90.64 కోట్లకు తగ్గింది.