జాతీయం తాజాకోల్కతా ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో కూలిన పైకప్పు: ఎక్స్రే గదిలో తృటిలో తప్పిన ప్రమాదం
కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఎక్స్రే పరీక్ష జరుగుతుండగా పైకప్పు కూలింది. రోగి, సిబ్బంది సకాలంలో పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.