సినిమా తాజా‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్: రహస్య రచయిత కృష్ణగా నితిన్, డిసెంబర్ 4న విడుదల
నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ గురువారం విడుదలైంది. 'రుక్మిణి' అనే కలం పేరుతో రహస్యంగా నవలలు రాసే కోర్టు స్టెనోగ్రాఫర్ కృష్ణ చుట్టూ కథ…