క్రీడలు తాజాబిమ్స్టెక్ U23 అథ్లెటిక్స్: తెలంగాణ అథ్లెట్ షేక్ రోషన్‌కు హర్డిల్స్‌లో స్వర్ణం
భువనేశ్వర్‌లో జరుగుతున్న తొలి బిమ్స్టెక్ అండర్-23 అథ్లెటిక్స్ మీట్లో తెలంగాణ అథ్లెట్ షేక్ రోషన్ హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. తన తొలి అంతర్జాతీయ పోటీలోనే ఈ ఘనత అందుకున్నాడు.