ఆంధ్రప్రదేశ్ తాజాపంటల బీమా రెట్టింపు, అది మోసం కాదు: మంత్రి అచ్చెన్నాయుడు ఖరీఫ్ 2026లో రాష్ట్రంలో పంటల బీమా కవరేజీ రెట్టింపు అయ్యిందని, ఈ విషయంలో వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు.