తెలంగాణ తాజాపింఛనుదారులకు అలర్ట్: నవంబర్ 30 వరకే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్
కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త క్యాంపెయిన్ నవంబర్ 30తో ముగియనుంది.