ఆంధ్రప్రదేశ్ తాజారాష్ట్రంలో 64 ఆయుష్ కేంద్రాలకు కొత్త రూపు: ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షలు నేషనల్ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రంలోని 64 ఆయుష్ వైద్య కేంద్రాలను ఏకరూప భవన డిజైన్తో ఆధునికీకరించనున్నారు.