జీవితం ఒక్కటే.. అదీ జీవించేందుకే. కానీ వారణాసిలో ఉన్న ముక్తి భవన్ లో మరణించేందుకు సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే గది దొరుకుతుంది. అవసాన దశలో ఉన్నవారికి మాత్రమే…